కొత్త ఉమ్రా సీజన్: సౌదీ చేరుకున్న తొలి యాత్రికుల బ్యాచ్
- September 03, 2019
జెద్దా: ఉమ్రా కోసం విదేశాల నుంచి వచ్చిన తొలి యాత్రికుల బ్యాచ్‌కి సౌదీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ మేజర్ జనరల్ సులైమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ యహ్యా స్వాగతం పలికారు. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద యాత్రీకులకు ఘనస్వాగతం లభించింది. ఈ ఏడాది ఉమ్రా సీజన్ కోసం మొత్తం 10 మిలియన్ మందికి వీసాలు జారీ చేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా గత నెలలో ప్రకటించినట్లు అధికారిక యంత్రాంగం చెబుతోంది. 2030 నాటికి ఉమ్రా వీసాలను 30 మిలియన్ల వరకు జారీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







