అందాల తార అనుష్క ఫోటో వైరల్
- September 04, 2019‘సైజ్ జీరో’ చిత్రం కోసం భారీగా పెరిగిన అనుష్క తగ్గడం కోసం అష్ట కష్టాలు పడింది. ఆఖరికి అనుకున్న సైజుకి వచ్చింది. అంతలోనే ఏమైందో మళ్లీ మొదటికి వచ్చింది. భాగమతి సినిమా తరువాత మరే చిత్రంలోనూ కనిపించని అనుష్క గత కొంత కాలంగా ‘నిశ్శబ్ధం’ చిత్రం కోసం అమెరికాలో ఉంటోంది. షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆమెను చూసి ఔరా.. అంటూ నోరు వెళ్లబెడుతున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. స్వీట్గా ఉండే స్వీటీ ఇలా అయిపోయిందేంటి చెప్మా.. అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సెలబ్రెటీ ఫిట్నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఆమెను నాజూగ్గా మార్చేశారు. మళ్లీ సడెన్గా ఇలా బొద్దుగా మారిపోయింది.. ఎందుకో.. ఏమో.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..