యూఏఈలో కొత్త రాడార్‌ ప్రారంభం: 400 దిర్హామ్‌ల జరీమానా ప్రకటన

- September 05, 2019 , by Maagulf
యూఏఈలో కొత్త రాడార్‌ ప్రారంభం: 400 దిర్హామ్‌ల జరీమానా ప్రకటన

షార్జా పోలీసులు కొత్త రాడార్‌ని ఎమిరేట్‌లో ప్రారంభించారు. బస్సులు మరియు ట్యాక్సీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేన్లలో వాహనాలు నడిపే మోటరిస్టుల్ని పట్టుకునేందు కోసం ఈ న్యూ రాడార్‌ని వినియోగించనున్నారు. రాడార్‌ కంటికి చిక్కితే 400 దిర్హామ్‌ల జరీమానా చెల్లించాల్సి వుంటుందని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com