రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి.. డ్రైవర్ అరెస్ట్
- September 06, 2019
బహ్రెయిన్: ముహర్రాక్ గవర్నరేట& పరిధిలోని ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ వద్ద ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బహ్రెయినీ వ్యక్తి మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదానికి కారకుడిగా భావిస్తూ ట్రక్ డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నేపథ్యంలో ఏడు రోజులపాటు కస్టడీకి నిందితుడ్ని పంపినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇతర వాహనాల్ని గమనించకుండా నిర్లక్ష్యపూరితంగా ట్రక్ డ్రైవర్ తన వాహనాన్ని యూ టర్న్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని విచారణ సందర్భంగా తేలింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







