అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి

- September 06, 2019 , by Maagulf
అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి

మస్కట్‌: ఘలా ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ వెల్డింగ్‌ షాప్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. గ్యాస్‌ ఎమిషన్స్‌ కారణంగా సఫోకేషన్‌కి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని పిఎసిడిఎ వివరించింది. విషపూరితమైన వాయువుల కారణంగా అత్యంత జాగ్రత్తగా పరిస్థితిని డీల్‌ చేయాల్సి వచ్చిందనీ, ఓ ట్యాంక్‌ని రిపెయిర్‌ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని విలాయత్‌ ఆఫ్‌ బౌషర్‌లోని ఘలా ప్రాంతంలోగల ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ ఘటన జరిగిందని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com