నడిచి వెళుతూ కుప్పకూలిపోయిన వ్యక్తి
- September 06, 2019
అబుదాబీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయిన ఘటన అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఆందోళన చెందారు. వెంటనే అతని వద్దకు చేరుకుని, అతనికి ప్రాథమిక చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అనంతరం అథారిటీస్‌కి సమాచారం అందించడంతో, అంబులెన్స్ అక్కడికి చేరుకుని, ఆ వ్యక్తికి వైద్య సహాయం అందించినట్లు తెలుస్తోంది. అత్యవసర వైద్య చికిత్స అనంతరం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు