ఒమన్‌లో బీచ్ క్లీనప్ క్యాంపెయిన్
- September 06, 2019
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ బీచ్ క్లీనప్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. ఐలాండ్స్, బీచ్‌లపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ఈ క్రమంలో పద్దయెత్తున వేస్టేజ్‌ని బయటకు తీసినట్లు అధికారులు వెల్లడించారు. ముట్రా అల్ కర్బాలో మునిసిపాలిటీ డైరెక్టరేట్ క్లీన్ అప్ క్యాంపెయిన్ చేపట్టిందనీ, విలాయత్ మస్కట్‌లోని పలు విలేజెస్లో ఈ కార్యక్రమం జరుగుతోందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







