గ్లోబల్ సేల్ని ప్రకటించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 06, 2019
యూఏఈకి చెందిన రెండు ఎయిర్ క్యారియర్స్ గ్లోబల్ సేల్స్ని ప్రకటించాయి. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ 795 దిర్హామ్ల నుంచి టిక్కెట్ ధరలు ప్రారంభమవుతాయని ప్రకటించగా, ఎతిహాద్ సంస్థ సెప్టెంబర్ సేల్స్ని అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ గ్లోబల్ సేల్ ద్వారా ఎతిహాద్, 15 సెప్టెంబర్ 2019 నుంచి 30 జూన్ 2020 వరకు తక్కువ టిక్కెట్ ధరలతో 50 డెస్టినేషన్స్కి ప్రయాణించే వీలు కల్పిస్తోంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ విషయానికొస్తే, మిడిల్ ఈస్ట్ డెస్టినేషన్స్కి 795 దిర్హామ్ల ఖర్చుతో, వెస్ట్ ఏసియా మరియు ఇండియన్ ఓషన్ విమానాలకు 825 దిర్హామ్ల ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 వరకు బుకింగ్ చేసుకున్న టిక్కెట్లకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు