డ్రగ్స్ అమ్మకం: ఒమన్‌లో ఇద్దరి అరెస్ట్
- September 09, 2019
మస్కట్: డ్రగ్స్ అమ్మకం కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సౌత్ బతినాలో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. డ్రగ్ కంబాటింగ్ డిపార్ట్‌మెంట్ - సౌత్ బతినా పోలీస్, ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ అమ్మకం కేసులో అరెస్ట్ చేశారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. అరెస్ట్ అయిన నిందితులు ఆసియా జాతీయులు. వారి నుంచి డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ని సేవించడం, వాటిని విక్రయించడం చేస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకి రిఫర్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







