బస్ యాక్సిడెంట్: దుబాయ్‌లో ట్రాఫిక్ జామ్
- September 09, 2019
బస్సు - ట్రక్ యాక్సిడెంట్ కారణంగా దుబాయ్‌లోని ప్రధాన మార్గంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దుబాయ్‌లోని బిజినెస్ బే డిస్ట్రిక్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం రోడ్డు ప్రమాదం జరగడంతో, ట్రాఫిక్ సమస్య తీరవంగా మారింది. అల్ రెబాత్ మీదుగా వెళ్ళే వాహనాలు ఈ ట్రాఫిక్ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ పరిస్థితిని సోషల్ మీడియాలో వివరించిన అధికారులు, ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు. బస్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







