సురేష్ బాబు నటించబోతున్నాడు ...
- January 09, 2016
సినీ ఇండస్ట్రీ లో దగ్గుపాటి రామానాయుడు ఫ్యామిలీ కి ప్రత్యేక గుర్తింపు ఉంది..ఇప్పటికే వెంకటేష్ , రానా హీరోలుగా ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు..రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు టాప్ ప్రొడ్యూసర్ గా ఓ వెలుగువెలుగుతున్నాడు..తాజాగా తన ఫ్రెండ్ కోసం మొదటిసారిగా తన ముఖానికి రంగు వేసుకోబోతున్నాడట..వివరాల్లోకి వెళ్తే..ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ జీవితం ఆధారంగా 'అజార్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజారుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ చేయగా ,. ఓ కీలక పాత్ర కోసం సురేష్ బాబుని అడిగాడట టోనీ. సురేష్ బాబు, టోనీ మంచి స్నేహితులు కావడం తో వెంటనే సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం నగర్ సమాచారం.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







