మునిగిపోతున్న వలసదారుల్ని కాపాడిన మత్స్యకారులు

మునిగిపోతున్న వలసదారుల్ని కాపాడిన మత్స్యకారులు

మస్కట్‌: ఒమనీ మత్స్యకారులు, ఏడుగురు వలసదారుల్ని కాపాడారు. సౌత్‌ అల్‌ షర్కియా గవర్నరేట్‌లోని కోస్ట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న బోటు సముద్రంలో మునిగిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుందనీ, వారిని మత్స్యకారులు తమ బోట్ల సాయంతో రక్షించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లీగల్‌ ప్రొసీడింగ్స్‌ నిమిత్తం సంబంధిత అథారిటీస్‌ చర్యలు చేపట్టాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది.

Back to Top