2 నెలల సెలరీ బోనస్ ప్రకటించిన షేక్ మొహమ్మద్
- September 14, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ రషీద్ అల్ మక్తౌమ్, యూఏఈ ప్రభుత్వంలో ఐదు బెస్ట్ మరియు వరస్ట్ పెర్ఫామింగ్ సెంటర్స్‌ని ప్రకటించారు. బెస్ట్ పెర్ఫామింగ్ సెంటర్స్‌కి 2 నెలల సేలరీ రివార్డ్‌ని ప్రకటించారు షేక్ మొహమ్మద్. వరస్ట్ సెంటర్స్‌లో మేనేజ్‌మెంట్ రీప్లేస్ కోసం ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయా సెంటర్లను ఇంప్రూవ్ చేసేలా డైరెక్టర్ జనరల్స్ క్లోజ్ మానిటరింగ్ చేయాలనీ, నెలరోజుల్లోనే వాటి పనితీరు మెరుగుపడాలనీ ఆదేశించారు షేక్ మొహమ్మద్. కాగా, రెండు నెలల సేలరీ బోనస్ పొందనున్న సెంటర్ల వివరాలు ఇలా వున్నాయి. 1. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ - ఫుజారియా సెంటర్. 2. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ - అహ్మద్ సెంటర్. 3. మినిస్రీ& టాఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ సెంటర్ - అజ్మన్. 4. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాసత్ పోలీస్ స్టేషన్ - షార్జా. 5. షేక్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రామ్, రస్ అల్ ఖైమా సెంటర్.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







