రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
- September 14, 2019
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం 8 మందిని బలిగొంది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. శుక్రవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు, ముగ్గురు వలసదారులు మృతి చెందారు. అతివేగంతో దూసుకొచ్చిన కారు ఇంకో కారుని ఢీకొందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







