పాకిస్తాన్ రేంజర్ల తాట తీసిన భారత సైన్యం..
- September 14, 2019
కశ్మీర్ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పాక్ రేంజర్ల తాట తీసింది భారత సైన్యం. హాజీపూర్ సెక్టార్‌లో భారత భద్రతా దళాలే టార్గెట్‌గా కాల్పులు జరిపిన పాక్ రేంజర్ల కుట్రను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లను హతమార్చింది ఇండియన్ ఆర్మీ. దీంతో భారత సైనికుల ముందు పాక్ ఆర్మీ చేతులెత్తేసింది. వైట్ ఫ్లాగ్ చూపించి డెడ్ బాడీలను తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి.
గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. కాల్పులు జరుపుతూ కవ్వింపులకు దిగుతోంది. దీంతో భారత సైన్యం కూడా ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో బదులిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







