కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రం జేఐఎఫ్‌ఎఫ్ అవార్డు కైవసం..
- January 09, 2016
చంద్రు దర్శకత్వంలో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన చిత్రం కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. ఈ సినిమాకి జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి ఉత్తమ రొమాంటిక్ చిత్ర అవార్డు లభించింది. దీనికి గానూ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కథానాయకుడు సుధీర్ బాబు ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా తెలుపుతూ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దాసరికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







