యాక్టివిటీ సెంటర్లో గోడ పైనుంచి పడిపోయిన స్కూల్ విద్యార్థి
- September 14, 2019
మస్కట్:మస్కట్ యాక్టివిటీ కాంప్లెక్స్‌లో గోడ పైనుంచి పడి ఓ విద్యార్థి గాయాలపాలయ్యాడు. బౌన్స్ ఒమన్ వద్ద ఈ ఘటన జరిగిందని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. 6వ గ్రేడ్ విద్యార్థి, సుల్తాన్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ప్రారంభమైన కాంప్లెక్స్‌కి స్నేహితులతో కలిసి విద్యార్థి వెళ్ళినట్లు వివరించారు అధికారులు. గాయపడ్డ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఖౌలా హాస్పిటల్లో ప్రస్తుతం ఆ విద్యార్థి చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆ వాల్ క్లైంబింగ్ యాక్టివిటీని నిర్వాహకులు రద్దు చేశారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







