టీడీఎఫ్ వార్షికోత్సవానికి కేసీఆర్‌కు ఆహ్వానం
- September 16, 2019
హైదరాబాద్: అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ప్రతినిధులు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. అమెరికాలో నిర్వహించే టీడీఎఫ్ 20వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. టీడీఎఫ్ అధ్యక్షురాలు కవిత చల్లా, ఉపాధ్యక్షుడు రవి పల్లా, జయేందర్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి వారితో టీడీఎఫ్ కార్యకలాపాలపై చర్చించారు. వేదిక 20వ వార్షిఖోత్సవo నవంబరు 8 నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







