దుబాయ్‌లో కొత్త రోడ్ ప్రారంభం: తగ్గనున్న ప్రయాణ సమయం
- September 16, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అల్ యలాసిస్ మరియు అల్ అసాయెల్ స్ట్రీట్స్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభాన్ని ప్రకటించింది. అల్ యలాసిస్ స్ట్రీట్ ఇప్రూవ్‌మెంట్, షేక్ జాయెద్ రోడ్ని షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్‌తో లింక్‌ని మెరుగుపర్చుతుంది. ఎమిరేట్స్ రోడ్ని కూడా కలుపుతుంది. అల్ అసాయెల్ స్ట్రీట్, అల్ ఖాయిల్ రోడ్, షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ రోడ్, షేక్ జాయెద్ బిన్ హమదాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ మరియు ఎమిరేట్స్ రోడ్‌కి సమాంతర కారిడార్‌గా ట్రాఫిక్ విషయంలో వ్యవహరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్థానిక ఎకానమీని మరింత పెంచుతుంది. సమీప ప్రాంతాల అభివృద్ధికి ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..