తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన కేటీఆర్
- September 17, 2019
తెలంగాణ భవన్లో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తూ అమరవీరుల్ని స్మరించుకున్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సందర్భంగా సెప్టెంబర్ 17ను విలీన దినంగా పాటిస్తోంది TRS. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో KTRతోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు నాయిని, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అటు, విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుందాం.. జై తెలంగాణ.. జై హింద్ అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







