మిడ్ డే బ్యాన్: 5 ఉల్లంఘనల నమోదు
- September 17, 2019యూ.ఏ.ఈ:మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ ఎమిరటైజేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది వర్క్ బ్యాన్ సందర్భంగా అందిన రిపోర్ట్స్‌లో ఐదు రిపోర్ట్స్ మిడ్ బ్రేక్ వయొలేషన్స్ కింద గుర్తింపబడినట్లు తెలుస్తోంది. జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య కాలంలో వచ్చిన రిపోర్ట్స్‌లో కేవలం ఐదు మాత్రమే యాక్చువల్ వయొలేషన్స్కి సంబంధించినవిగా గుర్తించారు. మండు వేసవి నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకు డైరెక్ట్ సన్‌లైట్ ఎఫెక్ట్ కార్మికులకు లేకుండా చేయడమే ఈ వర్క్ బ్యాన్ ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత