లవ్ స్ట్రీట్లో యువకుల మధ్య కొట్లాట
- September 17, 2019
కువైట్: హోబ్ (లవ్) స్ట్రీట్లో ఐదుగురు వ్యక్తుల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, సెక్యూరిటీ మెన్ అలాగే పారామెడిక్స్ అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డవారికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఓ వ్యక్తి అక్కడినుంచి పారిపోయే క్రమంలో పోలీస్ వాహనాన్ని తన వాహనంతో ఢీకొన్నాడు. కాగా, ఇంకో ఘటనలో ఓ స్పోర్ట్స్ కార్, పికప్ వేగన్ ఢీకొన్న ఘటనలో 'వాంటెడ్' వ్యక్తి ఒకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, కారుని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష