యూఏఈ వెదర్: తగ్గనున్న విజిబిలిటీ, పెరగనున్న ఉష్ణోగ్రతలు
- September 18, 2019
యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవచ్చు. దుబాయ్‌లో ఉష్ణోగ్రత అత్యధికంగా 39 డిగ్రీలు వుండొచ్చనీ, అత్యల్పం 30 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్‌లో 70 నుంచి 90 శాతం వరకు వుంటుంది. ఇంటీరియర్ రీజియన్స్‌లో 65 నుంచి 85 శాతం వరకు నమోదు కావొచ్చు. మౌంటెయిన్స్‌లో ఇది 50 నుంచి 70 శాతం వుంటుంది. గాలుల వేగం గంటకు 36 కిలోమీటర్లుగా వుండి, డస్ట్ బ్లో అయ్యేందుకు ఆస్కారమేర్పడుతుంది. కాగా, విజిబిలిటీ 1000 మీటర్లకంటే తక్కువగా వుంటుంది గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







