ఈ ఉల్లంఘనకు 1000 దిర్హామ్ ల జరీమానా: యూఏఈ పోలీస్ హెచ్చరిక
- September 18, 2019
షార్జా పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో రెడ్లైట్ పడిన తర్వాత ఓ వాహనదారుడు తన వాహనాన్ని అదుపు చేయలేక, మరో వాహనాన్ని ఢీకొన్నట్లు కన్పిస్తోంది. ఈ తరహా ఉల్లంఘనకు 1,000 దిర్హామ్ల జరీమానా 12 ట్రాఫిక్ పాయింట్స్ జరీమానాగా విధిస్తారు. వాహనాన్ని 30 రోజులపాటు ఇంపౌండ్ కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి ఉల్లంఘనలు ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారతాయని పోలీసులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







