ఇ-ఫ్రాడ్: ఏడుగురు వలసదారుల అరెస్ట్
- September 20, 2019
మస్కట్: ఏడుగురు వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు ఇ-ఫ్రాడ్ కేసులో అరెస్ట్ చేశారు. సిటిజన్స్‌నీ, రెసిడెంట్స్‌నీ బ్యాంకు ఉద్యోగులుగా నమ్మించి నిందితులు ఫ్రాడ్‌కి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మెసేజ్‌లు పంపి, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్‌ని అప్‌డేట్ చేసుకోమని కోరుతున్నారనీ, ఈ క్రమంలో వారి నుంచి వివరాలు సేకరించి, వారి బ్యాంక్ అక్కౌంట్ల నుంచి డబ్బుల్ని నిందితులు తస్కరిస్తున్నారని వివరించారు రాయల్ ఒమన్ పోలీస్. నిందితులు ఈ నేరాలకు పాల్పడేందుకు పెద్దయెత్తున మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు పౌరులు, రెసిడెంట్స్‌కి సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..