చంద్రబాబు ఇంటికి నోటీసులు
- September 21, 2019
అమరావతి:చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ ఇంటికి మరోసారి సిఆర్డిఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారంరోజుల్లోగా నిబంధనలకు విరుద్దంగా ఉన్న నిర్మాణాలను కూల్చుతారా? లేక మమ్మల్నే తొలగించమంటారా? అని నోటీసుల్లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఇంటిని నిర్మించారని.. ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని వాటిని తొలగించాలని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..