వాట్సాప్ యూజర్లకు శుభవార్త!
- September 22, 2019
యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది వాట్సాప్. ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తీసుకువస్తూ మార్కెట్లో తిరుగులేని రారాజుగా కొనసాగుతుంది వాట్సాప్. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు తమ వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్బుక్ స్టోరీలుగా షేర్ చేసుకువచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
స్టేటస్ అప్డేట్ తర్వాత స్టేటస్ బార్ కింద ‘షేర్ టు ఫేస్బుక్ స్టోరీ’ బటన్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ స్టేటస్ ఆటోమెటిక్‌గా ఫేస్బుక్ స్టోరీలోనూ కనిపిస్తుంది. వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటికి.. ‘షేర్ టు ఫేస్బుక్ స్టోరీ’ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వాటిని ఫేస్బుక్ స్టోరీలుగా మార్చవచ్చు. అందుకే మార్కెట్లో ఎన్ని మెసేజింగ్ యాప్ లు ఉన్నా వాట్సాప్.. వాట్సాపే అంటున్నారు వినియోగదారులు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







