సౌదీ నేషనల్ డే: డిస్కౌంట్లు, స్పెషల్ ఈవెంట్లు..
- September 23, 2019
దుబాయ్: సౌదీ అరేబియా నేషనల్ డే సందర్భంగా దుబాయ్లో పలు ఈవెంట్స్, ఫైర్ వర్క్స్ ప్రధాన ఆకర్షణలుగా మారాయి. స్పెషల్ ఆఫర్స్, గ్రేట్ వాల్యూతో దుబాయ్, సౌదీ అరేబియా నేషనల్ డే వేడుకలకు సర్వసన్నద్ధమయ్యింది. బుర్జ్ ఖలీఫాపై సౌదీ అరేబియా జాతీయ పతాకం వెలుగులు కనిపించబోతున్నాయి ఈ రోజు. రాత్రి 7.15 నిమిషాలకు అలాగే 8.10, 9.10, 9.50 నిమిషాలకు ఈ స్పెషల్ లైటింగ్ కన్పిస్తుంది. ది పాయింట్లో మూడు నిమిషాల ఫైర్ వర్క్స్ రాత్రి 8.30 నిమిషాలకు వుంటుంది. ది బీచ్, జెబిఆర్లో రాత్రి 9 గంటలకు ఫైర్ వర్క్స్ వుంటాయి. బ్లూ వాటర్ ఐలాండ్లో 8.30 నిమిషాలకు ఫైర్ వర్క్స్ షో జరుగుతుంది. దీంతోపాటు పలు యాక్టివిటీస్ ఇక్కడ సందర్శకుల్ని అలరించనున్నాయి. కాగా, ప్రముఖ ఎట్రాక్షన్స్లో 70 శాతం వరకు డిస్కౌంట్లతో టిక్కెట్స్ అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







