బ్యాంక్ కార్డ్ స్కిమ్మర్స్కి జైలు శిక్ష
- September 23, 2019
కువైట్: కువైట్, సిరియా, ఈజిప్ట్, జోర్డాన్ మరియు యూఏఈ జాతీయులతో కూడిన ఓ అంతర్జాతీయ గ్యాంగ్కి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. బ్యాంక్ అకౌంట్లలోంచి డబ్బుని తస్కరించడం, మనీ లాండరింగ్ వంటి చర్యలకు పాల్పడటం తదితర నేరాభియోగాలు వీరిపై మోపబడ్డాయి. స్పెషల్ ఎక్విప్మెంట్ ద్వారా ఫేక్ క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తూ నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వీరికి 198,000 కువైటీ దినార్స్ జరీమానా కూడా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!







