గోల్డ్, నగదు దొంగతనం: వలస మహిళ అరెస్ట్
- September 24, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాలిపై నగలు, నగదు దొంగతనం చేసినట్లు అభియోగాలు మోపారు పోలీసులు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధికి చెందిన పోలీస్ కమాండ్, ఈ మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితురాలిని అరబ్ జాతీయురాలిగా గుర్తించారు. పలు చోట్ల ఆమె దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అథారిటీస్కి ఆ కేసుని అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







