దోహా మెట్రో రెడ్ లైన్ సౌత్ ఇకపై వారంలో ఏడు రోజులూ అందుబాటు
- September 25, 2019
ఖతార్: మెట్రో కమ్యూటర్స్కి ఇది నిజంగానే గుడ్ న్యూస్. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం దోహా మెట్రో రెడ్ లైన్ సౌత్, వారాంతాల్లోనూ అందుబాటులో వుంటుంది. సెప్టెంబర్ 27 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇది అందుబాటులో వుంటుందని అధికారులు పేర్కొన్నారు. మెట్రో లింక్ మరియు మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు కూడా మెట్రో ఆపరేషనల్ అవర్స్‌లో అందుబాటులోనే వుంటాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







