దుక్మ్ ప్రాంతానికి సేవల్ని పునరుద్ధరించిన మవసలాట్
- September 25, 2019
మస్కట్: మస్కట్ - దుక్మ్ ప్రాంతాల మధ్య బస్ సర్వీసుల్ని పునరుద్ధరించినట్లు మవసలాట్ ప్రకటించింది. అల్ వుస్తా మరియు సౌత్ అల్ షర్కియా మధ్య అన్ని ట్రిప్స్ షెడ్యూల్ ప్రకారమే నడుస్తున్నట్లు ఆన్లైన్ ద్వారా వెల్లడించింది మవసలాట్. కాగా, హికా సైక్లోన్ ప్రభావం కారణంగా, వుస్తా మరియు సౌత్ షర్కియాకి బస్ ట్రిప్‌లను రద్దు చేసే ఆలోచనలో వున్నట్లు మవసలాట్ ప్రకటించిన విషయం విదితమే. అయితే, సాధాసాధ్యాలను పరిశీలించాక, పరిస్థితుల్ని గమనించాక బస్ ట్రిప్‌లను పునరుద్ధరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!