అల్ రయా అవార్డ్‌ని ప్రారంభించిన ఎంకెఎఫ్
- September 27, 2019
అబుదాబీ:అల్బార్రా అల్ఖలీఫా ఫౌండేషన్ (ఎంకెఎఫ్), అల్ రయా అవార్డ్‌ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్టూడెంట్స్‌ని మోటివేట్ చేసేలా ఈ అవార్డ్ వుంటుందని ఎంకెఎఫ్ వెల్లడించింది. విద్యార్థులు తమ ఆలోచనలకి పదును పెట్టడం, తమదైన స్కిల్స్‌ని చూపించడంలో వారిని ప్రేరేపించేలా ఈ అవార్డ్ ఉపయోగపడ్తుందని ఎంకెఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ షేకా జైన్ బింట్ ఖాలిద్ అల్ ఖలీఫా చెప్పారు. అవార్డు పొందిన విజేత అబుదాబీలోని మస్దార్ సిటీలో ట్రిప్‌ని ఎంజాయ్ చేయొచ్చు. అబుదాబీ సస్టెయినబిలిటీ వీక్ (ఎడిఎస్డబ్ల్యు) వర్క్‌షాప్‌లు, సెషన్స్‌లో పాల్గొనేందుకు విజేతలకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







