ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు..

- September 27, 2019 , by Maagulf
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు..

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ). దేశవ్యాప్తంగా సంస్థ డిపోలు, కార్యాలయాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: మేనేజర్

మొత్తం ఖాళీలు: 330

జోన్లవారీ ఖాళీలు: నార్త్-187, సౌత్‌-65, వెస్ట్-15, ఈస్ట్-37, నార్త్ఈస్ట్-26.

ఖాళీలున్న విభాగాలు: జనరల్‌, డిపో, మూవ్‌మెంట్‌, అకౌంట్స్‌, టెక్నికల్, సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్‌, హిందీ.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌, బీకాం + ఎంబీఏ, బీఎస్సీ/ బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, అనుభవం.

వయసు: హిందీ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు, మిగిలినవాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష తేది: నవంబరు/ డిసెంబరు 2019

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.09.2019

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.10.2019

మరిన్ని వివరాలకు వెబ్ సైట్: https://www.recruitmentfci.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com