ఫుజైరా లో అగ్ని ప్రమాదం: 3 కార్లు దగ్ధం
- September 28, 2019
ఫుజైరా :పార్కింగ్ చేసిన మూడు కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఎమిరేట్ ఆఫ్ ఫుజారియాలోని అల్ మీల్ సబర్బ్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకోగానే ఫుజారియా పోలీస్ విభాగం, సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్‌ని సంఘటనా స్థలానికి పంపించింది. పోలీస్ పెట్రోల్స్, పారా మెడిక్స్ మరియు రెస్క్యూ టీమ్స్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం తలెత్తలేదు. మంటల్ని ఆర్పివేసిన అనంతరం పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. వాహనాలు రెగ్యులర్‌గా చెక్ చేస్తూ వుండాలని ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు సూచించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







