ఉద్యోగావకాశాలపై ఒమన్ మినిస్ట్రీ హెచ్చరిక
- September 28, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, ఉద్యోగావకాశాలకు సంబంధించి హెచ్చరికను జారీ చేసింది. సల్తానేట్ వెలుపల ప్రచారంలో వున్న ఉద్యోగావకాశాలతో ఒమన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఈ ప్రకటనలో పేర్కొంది. ఆయా ప్రకటనలకు సంబంధించిన విశ్వసనీయతను ఉద్యోగార్ధులే సరిచూసుకోవాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేక్ ఉద్యోగావకాశాల ప్రకటనల్ని చూసి మోసపోవద్దనీ మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, వలసదారులకు సూచించింది. ఒమనైజేషన్ కారణంగా వివిధ విభాగాల్లో నాన్ ఒమనీస్‌కి అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్న దరిమిలా, ఆయా శాఖల్లో ఉద్యోగాలంటూ ఎలాంటి ప్రకటనలు వచ్చినా, సరిచూసుకోవాలని ఒమన్ మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







