ఒమన్‌లో వలసదారుల అరెస్ట్
- October 02, 2019
మస్కట్: ముగ్గురు వలసదారుల్ని దోఫార్ గవర్నరేట్‌లో అరెస్ట్ చేశారు. నిందితులు అక్రమంగా ఆల్కహాల్‌ని విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేశామనీ, వారిపై చట్టపరమైన చర్యలుత ఈసుకుంటామని అధికారులు చెప్పారు. దోఫార్ పోలీస్ కమాండ్ ఈ అరెస్టులు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







