మహాత్మాగాంధీకి భారత వలసదారుల నివాళులు
- October 02, 2019
దుబాయ్: వందలాది మంది భారతీయ వలసదారులు యూఏఈలో మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి కారణంగా దుబాయ్‌లోని జబీల్ పార్క్ వద్ద పీస్ ఆఫ్ టోలరెన్స్ వాక్ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టారు. 4 కిలోమీటర్ల మేర జరిగిన పీస్ వాక్‌లో దుబాయ్‌లోని భారత కాన్సులర్ అయిన విపుల్ పాల్గొన్నారు. గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛత, అహింస వంటి గాంధేయ మార్గాల్ని అనుసరిస్తే మానవాళికి ఎంతో మంచిదని ఆయన చెప్పారు. కాన్సులేట్, 100 ఫొటోలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీకి సంబంధించిన పొటోలు ఇందులో వున్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







