మక్కా, గ్రాండ్ మాస్క్ ఫొటోలు తీసిన హజ్జా అన్మన్సూరి
- October 02, 2019
ఎమిరాటి ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి, ఇస్లాంకి సంబంధించి పవిత్ర స్థలాలైన సౌదీ అరేబియాలోని మక్కాలోగల గ్రాండ్ మాస్క్ ఫొటోల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీశారు. వాటిని తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశారు హజ్జా అల్మన్సూరి. భూమికి 350 కిలోమీటర్ల దూరంలోని ఆర్బిట్లో చక్కర్లు కొడుతోన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఫొటోల్ని హజ్జా తీశారు. 'హ్యాపీయెస్ట్ ఆస్ట్రోనాట్ టు ది హ్యాపీయెస్ట్ నేషన్.. దిస్ ఈజ్ హిస్టరీ.. దిస్ ఈజ్ ది యూఏఈ ఫ్రమ్ స్పేస్' అంటూ మరో ఫొటోని కూడా హజ్జా పోస్ట్ చేశారు. కాగా, సంప్రదాయ ఎమిరేటీ అట్టయిర్లో హజ్జా కన్పించడం గమనార్హం. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన హజ్జా అల్మన్సౌరి రేపు భూమికి తిరిగిరానున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







