స్పీడ్ కెమెరాలను లొకేట్ చేసే యాప్
- October 03, 2019
బహ్రెయిన్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, ఆ-ట్రాఫిక్ అప్లికేషన్ ద్వారా స్పీడ్ రాడార్ కెమెరాలను గుర్తించే సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇ-గవర్నమెంట్ అథారిటీ - జిపిఎస్ ఫెసిలిటీ ద్వారా ఈ యాప్, రాడార్ కెమెరాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ అబ్దుల్ వహాబ్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ సేఫ్టీని ప్రమోట్ చేసేందుకు తమ డిపార్ట్‌మెంట్ కట్టుబడి వుందనీ, ఈ నేపథ్యంలో పలు రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. రోడ్ యూజర్లకు రోడ్లపై ఏర్పాటు చేసిన కెమెరాలు కన్పిస్తున్నప్పటికీ, కొందరు మాత్రం ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనీ, చాలామంది మాత్రం ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తున్నారనీ చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..