మెడికల్ ఎర్రర్: బిజినెస్ విమెన్కి 40,000 కువైటీ దినార్స్ చెల్లించనున్న హెల్త్ మినిస్ట్రీ
- October 11, 2019
కువైట్: సర్జికల్ ఆపరేషన్ సందర్భంగా వైద్యులు, పేషెంట్ శరీరంలో నీడిల్ని మర్చిపోయిన ఘటనకు సంబంధించి బాధితురాలికి 50,000 కువైటీ దినార్స్ నస్టపరిహారాన్ని చెల్లించనుంది హెల్త్ మినిస్ట్రీ. బిజినెస్ విమెన్ అయిన ఓ మహిళ, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళగా, అమిరి హాస్పిటల్లో ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే, శస్త్ర చికిత్స సమయంలో ఆమె కడుపులో నీడిల్ని వైద్యులు మర్చిపోయారు. అనంతరం ఆమె మరింత అస్వస్థతకు గురవగా, మరిన్ని సర్జరీలు ఆమెకు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని హెల్త్ మినిస్ట్రీని ఆదేశించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







