హిట్ అండ్ రన్ ఘటనలో చిన్నారి మృతి
- October 11, 2019
మస్కట్:ఒమన్‌లో ఓ చిన్నారి మృతి చెందింది. హిట్ అండ్ రన్ ఘటనలో చిన్నారి మృతి చెందగా డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. మరోపక్క, అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలు సైకిల్ మీద వెళుతుండగా, తన వాహనంతో నిందితుడు ఆమెను ఢీకొన్నాడు. ఘటన జరిగాక, సంఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయాడనీ, తాము ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశామనీ, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







