జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల..
- January 11, 2016
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల నగరా త్వరలో మోగనుంది. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రేపు అధికారకంగా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల్లో కసరత్తు సాగుతోంది. దాంతో గ్రేటర్లో రాజకీయంగా వేడిక్కుతోంది.మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో తాము ఏ డివిజన్లో గెలిచే ఆస్కారం ఉందోనన్న దానిపై అధికార పార్టీ సర్వేలు నిర్వహిస్తోంది. ఈ రోజు సాయంత్రం లోగా తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికార పార్టీ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్ల స్వీకరణకు 17వ తేదీ వరకు గడవు ఉండగా, ఫిబ్రవరి 2న పోలింగ్, 5న కౌంటింగ్ జరుగనుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







