840 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం వీసీఐసీ ఏర్పాటుకు..
- January 10, 2016
విశాఖచెన్నై కారిడార్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఇండియా డైరెక్టర్ తెరేసోఖో ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 అంశంపై జరిగిన చర్చలో తెరెసో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో వీసీఐసీ ఏర్పాటుకు ఏడీబీ తరపున 840 మిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందిస్తామన్నారు. వీసీఐసీ పరిధిలో విశాఖకాకినాడ పారిశ్రామిక నోడ్స్, కంకిపాడు గన్నవరం ఏర్పేడు శ్రీకాళహస్తి పారిశ్రామిక నోడ్స్ ఉంటాయని వెల్లడించారు. వీసీఐసీ ఏర్పాటైతే శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఏపీ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







