'ది డాల్స్ ఆఫ్ జపాన్' ఎక్స్పో
- October 12, 2019
బహ్రెయిన్‌లోని ఎంబజీ ఆఫ్ జపాన్, జపాన్ ఫౌండేషన్ అలాగే బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ ఆంటిక్విటీస్తో కలిసి 'ది డాల్స్ ఆఫ్ జపాన్ ఎగ్జిబిషన్'ని బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం (హాల్ 8)లో నిర్వహించనున్నాయి. అక్టోబర్ 13న రాత్రి 7 గంటలకు ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుండగా, 13 నవంబర్ వరకు ఇది కొనసాగుతుందని ఎంబసీ పేర్కొంది. గర్ల్ ఫెస్టివల్ డాల్స్ హినా నింగ్యో, బాయ్స్ డే డాల్స్ గోగాస్తు నింగ్యో వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఈ డాల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మెచ్చేలా అందమైన బొమ్మల్ని ప్రదర్శనకు వుంచుతారు. వీటిల్లో కొన్ని స్థానికంగా తయారు చేయబడినవి కూడా వుంటాయి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







