యూఏఈలో పర్యటించే భారత పర్యాటకులకు కాన్సులేట్ సూచన
- October 15, 2019
దుబాయ్: వివిధ కారణాలతో మెడికల్ ఎక్స్పెన్సెస్ చెల్లించలేక సమస్యలు ఎదుర్కొంటున్న భారత పర్యాటకులు / వలసదారులకు యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ స్పష్టమైన సూచన చేసింది. తమ దృష్టికి వచ్చిన కొన్ని కేసుల పరిష్కారం కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నామనీ, తమ తరఫున సహాయ సహకారాలు అందిస్తూనే వున్నామని ఇండియన్ కాన్సులేట్ పేర్కొంది. అయితే, యూఏఈకి ప్రయాణించే భారతీయులు, అవసరమైన మేర ఇన్సూరెన్స్ కవర్ పొందాలనీ, మెడికల్ పర్పస్ కోసం ఖచ్చితంగా ఇన్స్సూరెన్స్ పొందాల్సిందేనని కాన్సులేట్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. యూఏఈలో పర్యటించాలన్నా, యూఏఈలో నివసించాలన్నా ఈ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని కాన్సులేట్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







