యూఏఈ బెస్ట్ సీజన్ ప్రారంభం
- October 15, 2019
యూఏఈ: వింటర్ సీజన్‌కి ముందు యూఏఈలో వాతావరణం ప్రశాంతంగా మారుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 6 వరకు బెస్ట్ వెదర్ అల్ వాస్మ్ యూఏఈ వాసుల్ని, పర్యాటకుల్ని ఆకట్టుకోనుందని అరబ్ యూనియన్ ఫర్ స్పేస్ అండ్ ఆస్ట్రోనమీ సైన్సెస్ మెంబర్ ఇబ్రహమీమ్ అల్ జర్వాన్ చెప్పారు. ఈ సీజన్ 52 రోజులపాటు వుంటుందనీ, కొన్ని సందర్భాల్లో ఇది 60 రోజుల వరకూ కొనసాగే అవకాశాలు వుంటాయని ఆయన తెలిపారు. అల్ వాస్మ్ సీజన్ తర్వాత వింటర్ ముగుస్తుందనీ, అరబ్స్‌కి ఇది చాలా ప్రత్యేకమైన సీజన్ అని అల్ జర్వాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..