ఇంటర్నేషనల్‌ షార్ట్‌ వీడియో కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన యూఏఈలోని ఇండియన్‌ స్టూడెంట్‌

- October 16, 2019 , by Maagulf
ఇంటర్నేషనల్‌ షార్ట్‌ వీడియో కాంటెస్ట్‌లో విజేతగా నిలిచిన యూఏఈలోని ఇండియన్‌ స్టూడెంట్‌

యూఏఈలో నివసిస్తోన్న ఇండియన్‌ స్టూడెంట్‌ అంతర్జాతీయ షార్ట్‌ వీడియో కాంపిటీషన్‌లో విజేతగా నిలిచారు. ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - వరల్డ్‌ ఫుడ్‌ డే సందర్భంగా అక్టోబర్‌ 16న ఈ కాంటెస్ట్‌ నిర్వహించింది. అబుదాబీ ఇండియన్‌ స్కూల్‌లో 8వ గ్రేడ్‌ విద్యనభ్యసిస్తున్న 13 ఏళ్ళ జోహాన్‌ సంజు సెబాస్టియన్‌, 10-17 ఏళ్ళ కేటగిరీలో విజేతగా నిలవడం జరిగింది. ఇందుకు బహుమతిగా 250 డాలర్లను గెల్చుకున్నాడు సంజు సెబాస్టియన్‌. ఇండియాలోని కేరళలోగల కసారాగోడ్‌కి చెందిన వ్యక్తి ఈయన.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com