అవాయా పార్టనర్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డ్ గెల్చుకున్న బాటెల్కో
- October 17, 2019
బహ్రెయిన్: అవాయా పార్టనర్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డ్‌ని బాటెల్కో సొంతం చేసుకుంది. అవాయా ప్రోడక్ట్స్ లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అయిన వెస్టన్ గ్రూప్ ఈ పురస్కారాన్ని బాటెల్కో సంస్థకు అందించింది. వెస్టన్, బాటెల్కో సంస్థకు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ని కూడా అందజేసింది. ఐసిటి ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌కి సంబంధించి డిజిటల్ అడాప్షన్‌లో ఎక్స్‌లెన్స్ కోసం ఈ సర్టిఫికేషన్‌ని అందించడం జరగింది. బాటెల్కో - జిఎం ఎంటర్ప్రైజ్ అబ్దెర్రహ్మాన్ మోనిర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వెస్టన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మెనా జ్టీవ్ లోకీ మాట్లాడుతూ, బాటెల్కో సంస్థ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







