సౌదీ కు మోదీ
- October 23, 2019
దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వరలో సౌదీఅరేబియాలో పర్యటించనున్నారు. వార్షిక పెట్టుబడుల సదస్సు నిమిత్తం అక్టోబరు 29న మోదీ సౌదీ వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. సౌదీ అరేబియాలో అక్టోబరు 29 నుంచి 31 వరకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనీషియేటివ్(ఎఫ్ఐఐ) వార్షిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఒక రోజు పాటు ఈ పర్యటన సాగనుంది. పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతల మధ్యచర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?